గ్రామ స్థాయిని తాకిన రావిచెర్ల సర్పంచ్ గారి తాలూకా స్టిక్కర్లు

82చూసినవారు
గ్రామ స్థాయిని తాకిన రావిచెర్ల సర్పంచ్ గారి తాలూకా స్టిక్కర్లు
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మొదలైన ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లు నూజివీడు నియోజకవర్గంలో గ్రామ స్థాయిని తాకింది. నూజివీడు ప్రాంతంలోని పలు గ్రామాల్లో గ్రామ సర్పంచుల తాలూకాతో వాహనాలపై స్టిక్కరింగ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో నూజివీడు నియోజకవర్గంలో ఇలాంటి స్టిక్కర్లు బైక్ లపై దర్శనమివ్వడంతో నూజివీడు నియోజకవర్గంలో రాజకీయంగా సోమవారం చర్చనీయాంసమైంది.

సంబంధిత పోస్ట్