చాట్రాయిలో బస చేసిన టిడిపి అభ్యర్థి

2936చూసినవారు
చాట్రాయిలో బస చేసిన టిడిపి అభ్యర్థి
నూజివీడు టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారథి రాత్రి చాట్రాయి మండలం చనిబండలో బస చేశారు. గ్రామానికి చెందిన పేరంకి పుల్లయ్య ఇంటి వద్ద సారధి విడిది చేసి అనంతరం బుధవారం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న దృశ్యం మీది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో బిజీగా ఉండి ఎంత టైం అయినా ఇంటికి వస్తారు. కానీ పార్థసారథి మాత్రం చాట్రాయిలో ఒక ఇంటి వద్ద బస్సు చేయటం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్