బాబురావు కుటుంబానికి ఉపాధ్యాయులు చేయూత

65చూసినవారు
బాబురావు కుటుంబానికి ఉపాధ్యాయులు చేయూత
చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేయుచున్న బాబురావు ఇటీవల కాలంలో హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని ఉపాధ్యాయుల, విద్యాశాఖ ఆధ్వర్యంలో వారి భార్య మంజులతకు మండల విద్యాశాఖ అధికారి వి ఎస్వీ బ్రహ్మాచారి ద్వారా 1, 76, 000 రూపాయలు ఆర్థిక సహాయం సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి హెచ్ఎం డి కృష్ణయ్య, మర్లపాలెం హెచ్ఎం ఎ బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్