గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

6272చూసినవారు
నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం రాత్రి బొలోరో వాహనం ఆటోలు ఢీకొనగా ఘటన స్థలంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా మచిలీపట్నం వాసులుగా గుర్తించారు. నూజివీడులో అన్నప్రసన్న కార్యక్రమానికి వెళ్లి తిరిగి మచిలీపట్నం కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్