నా ఓటమికి నేనే కారణం నేనే బాధ్యత వహిస్తా

57చూసినవారు
నా ఓటమికి నేనే కారణం నేనే బాధ్యత వహిస్తానని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం పామర్రులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించారని ఆరోపించారు. అబద్ధ వాగ్దానాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్