పామర్రు: స్నేహితుడి వాట్సాప్‌ డీపీతో రూ. 5 లక్షల స్వాహా

55చూసినవారు
పామర్రు: స్నేహితుడి వాట్సాప్‌ డీపీతో రూ. 5 లక్షల స్వాహా
స్నేహితుడి వాట్సాప్‌ డీపీతో రూ. 5 లక్షల స్వాహా చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూచింది. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన సత్యనారాయణకు అమెరికాలో స్నేహితుడున్నాడు. స్నేహితుడి డీపీ ఉన్న ఫోన్‌ నుంచి వాట్సాస్‌ మెసేజ్‌ వచ్చింది. ఫోన్‌ పే ద్వారా రూ. 2లక్షలు, స్నేహితుడి భార్య ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ. 3లక్షలు జమ చేశారు. కాల్‌ చేయగా నేను నగదు అడగలేదని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్