పెడన: వైభవోపేతంగా అమ్మవారి గ్రామోత్సవం

61చూసినవారు
పెడన గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని గ్రామోత్సవంగా పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దేవాలయానికి తీసుకుని వెళ్ళగా, పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్