మారేడుమాకలో బోడే ప్రచారం

63చూసినవారు
మారేడుమాకలో బోడే ప్రచారం
కంకిపాడు మండలంలోని మారేడుమాకలో పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఎన్నికల బుధవారం ఎన్నికల ప్రచారంను నిర్వహించారు.
మారేడుమాకలో బోడేకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, మండల టీడీపీ అధ్యక్షుడు సుదిమల్ల రవీంద్రతో పాటు స్థానిక నేతలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్