మాజీ మంత్రి పార్ధసారధి పర్యటన వివరాలు

78చూసినవారు
మాజీ మంత్రి పార్ధసారధి పర్యటన వివరాలు
మాజీ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి 11-4-2024వ తేది గురువారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం నూజివీడు నియోజకవర్గంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారని ఆయన ఉట్టి కట్ట కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్