ముస్లిం సోదరులకు పార్ధసారధి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

78చూసినవారు
ముస్లిం సోదరులకు పార్ధసారధి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి బుధవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పార్ధసారధి ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్