ముస్లిం సోదరులకు మంత్రి జోగి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

74చూసినవారు
ముస్లిం సోదరులకు మంత్రి జోగి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ బుధవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని జోగి రమేష్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్