నాయి బ్రాహ్మణ సోదరులకు న్యూస్ ఎంప్లాయిస్ల్ అసోసియేషన్ చేయుత

62చూసినవారు
నాయి బ్రాహ్మణ సోదరులకు న్యూస్ ఎంప్లాయిస్ల్ అసోసియేషన్ చేయుత
సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని రిటైర్డు ఐపిఎస్ అధికారి రవీంద్రనాథ్ బాబు అన్నారు. మంగళవారం యనమలకుదురులోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నందు ఇటీవల భారీ వర్షాలు వరదలు కారణంగా పెనమలూరు మండలంలోని పెద పులిపాక శ్రీనగర్ కాలనీ యనమలకుదురులోని పలు ప్రాంతాలు లో తీవ్రంగా నష్టపోయిన దాదాపు 50 నాయి బ్రాహ్మణ కుటుంబాలకు పనిముట్లు కిట్ రూపంలో అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్