పెనమలూరు: హైందవ శంఖారావంను విజయవంతం చేయండి

69చూసినవారు
పెనమలూరు: హైందవ శంఖారావంను విజయవంతం చేయండి
కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగే హైందవ శంఖారావంను విజయవంతం చేయాలంటూ శనివారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, హిందువులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడటం కోసం హైందవ శంఖారావంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్