కంకిపాడులో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు

79చూసినవారు
కంకిపాడు ఎస్ వైన్స్ లో మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైన్ షాప్ నుండే నేరుగా బెల్ట్ షాప్ కు కారులో తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 384 క్వార్టర్ బాటిల్స్, 24 బీర్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విద్యాసాగర్, సురేష్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉయ్యూరు ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ చట్టవిరుద్ధ పనులు సహించబోమని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్