ఉయ్యూరు: మద్యం షాపు వద్ద ఒకరి మృతి

66చూసినవారు
ఉయ్యూరు: మద్యం షాపు వద్ద ఒకరి మృతి
ఉయ్యూరు మండలంలోని ముదునూరు వైన్ షాప్ సమీపంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. బోల్లపాడుకు చెందిన మాగంటి వెంకటేశ్వరరావు (67) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉయ్యూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్