ప్రముఖ కవి చిలకమర్తి జయంతి

84చూసినవారు
ప్రముఖ కవి చిలకమర్తి జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలను లో గురువారం షిరిడి సాయి బాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలను చైతన్య పరచుటకు అనేక రచనలు చేశారని సాయిబాబా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్