తిరువూరులో ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్

54చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు బైపాస్ రోడ్ లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తు, ప్రాణం ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మంగళవారం తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహన చట్టాన్ని లోబడి ప్రయాణం చేయాలని ఆయన అన్నారు. ఎస్సై కేవిజీవి. సత్యనారాయణ శ్రీ వాహిని కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్