ఎ. కొండూరు: వికసిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి కృషి

55చూసినవారు
ఎ. కొండూరు: వికసిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి కృషి
ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలకు మేరకు హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థలో సమగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ బుధవారం ఎ. కొండూరు మండలంలో ఎ. కొండూరు తండా గ్రామంలోని గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎ. కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ గడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎ. ఎమ్. సి చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్