పెనుగొలను: అంగన్వాడి చిన్నారులకు పూసల గొలుసులు పంపిణీ

74చూసినవారు
పెనుగొలను: అంగన్వాడి చిన్నారులకు పూసల గొలుసులు పంపిణీ
గంపలగూడెం మండలం పెనుగొలను 99వ కోడ్ అంగన్వాడి చిన్నారులకు సోమవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పూసలు గొలుసులు, రంగు కళ్ళ జోళ్ళు, రిబ్బన్లు పంపిణీ చేశారు. ముందుగా గణిత బ్రహ్మ లక్కోజు సంజీవ్ రాయ శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సాయిబాబా కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్