తిరువూరులో జరుగుతున్న షర్మిల రోడ్ షో

3325చూసినవారు
తిరువూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల శుక్రవారం రోడ్ షో కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుంది. ఎండను సైతం లెక్కచేయకుండా షర్మిల రోడ్ షో కార్యక్రమంలో ప్రసంగాన్ని స్థానికులు వింటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయని చెబుతున్నారు. రోడ్ షో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్