తిరువూరు రంజాన్ వేడుకల్లో స్వామిదాస్

79చూసినవారు
తిరువూరు రంజాన్ వేడుకల్లో స్వామిదాస్
ముస్లింల సంక్షేమ అభివృద్ధికి వైసిపి పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు అన్నారు. గురువారం రంజాన్ పర్వదిన సందర్భంగా తిరువూరు పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలలో హాజరయ్యారు. తిరిగి అధికారంలోకి వస్తే ముస్లింలు సంక్షేమ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ముస్లింల వైసీపీ పార్టీ విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్