తిరువూరు పట్టణంలో టిడిపి అభ్యర్థి ప్రచారం

545చూసినవారు
టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నీది కింద నెలకు 1500 రూపాయలు చొప్పున అందిస్తామని తిరువూరు టిడిపి అభ్యర్థి కోటికలపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం తిరువూరు పట్టణంలోని 20వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్