తిరువూరు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా టిడిపి ధర్నా

73చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీఆర్వో కవితను చిట్యాల గ్రామ టిడిపి కార్యకర్తలు శుక్రవారం పరామర్శించారు. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ వద్ద వందల సంఖ్యలో వచ్చి ధర్నా చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పడమట సిఐ పవన్ కిషోర్ చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తిరువూరు టిడిపిలో ఎమ్మెల్యే వర్సెస్ చిట్యాల సర్పంచ్ కి వివాదం సాగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్