తిరువూరు వాసులకు తీపి కబురు చెప్పిన ఎమ్మెల్యే

57చూసినవారు
ఎన్నో సంవత్సరాల నుంచి వేచిచూసిన తిరువూరు వాసులకు ఎమ్మెల్యే తీపి కబుర్లు చెప్పారు. తిరువూరు బస్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్ వైపు వెళ్ళు రోడ్డుకు ఎమ్మెల్యే కొలికపూడి సహకారంతో రెండు లైన్ల రోడ్లు పనులు జరగనున్నాయి. అటువైపుగా వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. గోతుల్లో పడి అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు లెక్కలేనివి అన్నారు. త్వరలో రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్