జర్నలిస్టు దెబ్బకు దిగివచ్చిన తిరువూరు ఎమ్మెల్యే

60చూసినవారు
జర్నలిస్టు దెబ్బకు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దిగివచ్చారు. నిజాయితీగా ఉండే జర్నలిస్టుకు అండగా ఉంటామని మరో సారీ జర్నలిస్టు సంఘాలు నిరూపించారు. గత మూడు రోజుల క్రితం జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని కోరిన జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. సోమవారంతిరువూరుఏర్పాటుచేసిన సభలో ఆయన స్వయంగా మీడియాకు క్షమాపణ చెప్పారు.

సంబంధిత పోస్ట్