కొడాలి నాని నామినేషన్ పై వివాదం

6691చూసినవారు
గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై వివాదం నెలకొంది. మున్సిపల్ కార్యాలయాన్ని నాని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్