ఎంపీ కేశినేని శివనాథ్ కి ఘన సన్మానం

82చూసినవారు
ఎంపీ కేశినేని శివనాథ్ కి ఘన సన్మానం
టిఎన్టియుసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ని టిఎన్టియుసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయంలో కార్మిక సంఘాలు కూడా ముఖ్యపాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్