కృష్ణా : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

51చూసినవారు
కృష్ణా : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్‌ శాఖ ఆంక్షలు ప్రకటించింది. మంగళవారం రాత్రి 8 నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే రూ. 10 వేలు, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్