విజయవాడ: ఏటీఎంలో నగదు చోరీ

57చూసినవారు
ముసలి, చదువు రాని వారి వద్ద ఏటీఎం కార్డులు తీసుకుని నగదు చోరీ చేసే వ్యక్తిని విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ బంగారు రాజు తెలిపిన వివరాలు.. సురేశ్ చెడు వ్యసనాలకు బానిసై ఏటీఎంలో నగదు చోరీ చేస్తున్నాడన్నారు. ఇతను తాడేపల్లిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో పలువురిని మోసగించి ఏటీఎంలో నగదు కాజేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసి.. 70 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్