మోత మోగుతున్న విజయవాడ

6666చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్ సందర్భంగా డప్పులతో విజయవాడ దద్దరిల్లిపోతుంది. భారీగా తరలివచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున సందడి చేశారు. ఎక్కడ చూసినా, సందు గొందున, డప్పుల శబ్దాలతో విజయవాడ దద్దరిల్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్