నూతన ఆవిష్కరణలు దేశ ప్రగతికి సోపానాలని, విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి దక్షిణ భారత ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్-2025 పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు.