విజయవాడ: విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలి

70చూసినవారు
విద్యాలయాలను దేవాలయాలు లా భావించాలని ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం లో భాగంగా శనివారం రామవరప్పాడు జిల్లా పరిషత్ పాఠశాల ,పాఠశాల, నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించి. పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్