విజయవాడ: చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ ను కలిసిన మంత్రి

81చూసినవారు
విజయవాడ: చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ ను కలిసిన మంత్రి
రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. గురువారం విజయవాడ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు మంత్రి సూచించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్ నిబద్ధతతో పని చేసి ఛైర్మన్ పదవికి వన్నె తేవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్