బీసీల బాగే బాబు లక్ష్యం

57చూసినవారు
బీసీల బాగే బాబు లక్ష్యం
బీసీల బాగే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్. సవిత తెలిపారు. బీసీ-ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సీడ్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల ద్వారా మోనటరింగ్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్