విజయవాడ: మిగిలిన వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి

57చూసినవారు
విజయవాడలో జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా మంత్రి మరియు ఎన్టీఆర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) స‌మావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో సంభవించిన వరదలకు మైలవరం నియోజకవర్గం పూర్తిస్థాయిలో తీవ్రంగా నష్టపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్