విజయవాడ: ఎంపి కేశినేనికి వినతి పత్రం అందజేసిన ఎడిటర్స్
By KOLA 72చూసినవారువిమానాశ్రయానికి ఎన్టీఆర్ - రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా అధ్యక్షుడు జి. దీక్షా ప్రసాద్ విజయవాడ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్ అడ్వజరీ కమిటీ వైస్ చైర్మన్, ఎంపి శివనాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా అధ్యక్షుడు జి. దీక్షా ప్రసాద్, ఈజిఎస్ సభ్యులు శుక్రవారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కలిశారు.