విజయవాడ: రామావ‌త్ చిన్నికృష్ణకు ఎంపి కేశినేని శివ‌నాథ్ అండ‌

59చూసినవారు
విజయవాడ: రామావ‌త్ చిన్నికృష్ణకు ఎంపి కేశినేని శివ‌నాథ్ అండ‌
గత ప్ర‌భుత్వం త‌న‌కి ప్ర‌క‌టించిన ఆర్థిక సాయం అందించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆ ఆర్థిక సాయం ఇప్పించి ప్రోత్సహించాల‌ని ప‌ర్వ‌తాహ‌రోహ‌కుడు రామావ‌త్ చిన్నికృష్ణ విజ‌య‌వాడ ఎంపి కేశినేనిశివ‌నాథ్ ను కోరారు. గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యంఎన్టీఆర్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం రామావ‌త్ చిన్నికృష్ణ ఎంపిను క‌లిసి గ‌త ప్ర‌భుత్వంలో త‌న‌కి జ‌రిగిన అన్యాయంవివ‌రించారు.

సంబంధిత పోస్ట్