విజయవాడ: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం

52చూసినవారు
విజయవాడ: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజా సమస్యల పరిష్కరించడమేపరిష్కారించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌లో ఏపీఐఐసీ కాలనీలో మంగళవారం పర్యటించారు. జమైకా అపార్ట్మెంట్ వాసులకునివాసులకు ఎప్పటినుంచో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించడమే ముఖ్య లక్షణంలక్ష్యం అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్