మళ్ళీ రాజకీయాల్లో యక్టివ్ గా మారిన వంగవీటి రాధా

8730చూసినవారు
చాలా రోజుల తర్వాత వంగవీటి రాధ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంగళవారం విజయవాడ భవానిపురంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వంగవీటి రాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్