దేశంలో భ‌ద్ర‌తా భావం కాంగ్రెస్‌తోనే సాధ్యం

76చూసినవారు
దేశంలో భ‌ద్ర‌తా భావం కాంగ్రెస్‌తోనే సాధ్యం
దేశంలో శాంతి నెలకొల్పాన్నా, భద్రతా భావం పెంచాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌ని ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌ రమేష్ యాదవ్ అన్నారు. గురువారం ఆదోనిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద జాతీయ  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాలను కలుపుకొని అందరూ ఒకటే అన్న సమతా భావంతో రాహుల్ గాంధీ ప్రజల ముందుకు వస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్