వైసీపీకి మ‌రో ఆవ‌కాశ‌మిస్తే మ‌రింత అభివృద్ధి

53చూసినవారు
వైసీపీకి మ‌రో ఆవ‌కాశ‌మిస్తే మ‌రింత అభివృద్ధి
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్ర‌సాద్ రెడ్డికి మ‌రో అవ‌కాశ‌మిస్తే ఆదోనిని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జీ జ‌య మ‌నోజ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదోనిలోని 8వ వార్డులో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇంటింటికి తిరుగుతూ ఇటీవ‌ల వైసీపీ ప్ర‌వేశ‌పెట్టిన మేనిఫెస్టోలోని ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే సాయి ప్ర‌సాద్ రెడ్డిని గెలిపించుకోవాల‌ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్