అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు బాగుండాలి

62చూసినవారు
అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు బాగుండాలి
హొళగుంది మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ వేడుకలకు గురువారం ముఖ్యఅతిథిగా ఆలూ రు వైసీపీఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాల ని వేడుకున్నారు. ఆయన వెంట వైసీపీ నాయకు లు, మండల కన్వీనర్ షఫీ ఉల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్