టీడీపీకి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఎన్నికల ప్రచారం

55చూసినవారు
టీడీపీకి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఎన్నికల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం కోడుమూరు మండలం ముడుమలగుర్తి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్, టీడీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కట్టెల రాజు, నాగేష్ మాదిగ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీల పథకాలను నీరుగార్చిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్