వైసీపీకి భారీ దెబ్బ 100 కుటుంబాలు టీడీపీలో చేరిక

51చూసినవారు
వైసీపీకి భారీ దెబ్బ 100 కుటుంబాలు టీడీపీలో చేరిక
కోసిగి మండలంలోని వందగల్లుకు చెందిన వైసీపీ 80 కుటుంబాలు , ఐరన్ గల్ కు చెందిన 10 కుటుంబాలు మంత్రాలయం మండలం రచ్చమర్రికి చెందిన 10 కుటుంబాలు గురువారం మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి నాగరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగుర వేసి చంద్రబాబుకు కానుకగా ఇద్ధామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్