అసత్య ఆరోపణలు మానుకోవాలి

73చూసినవారు
అసత్య ఆరోపణలు మానుకోవాలి
బిసి నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెపుతామని, వైకాపా మండల అధ్యక్షులు బీమిరెడ్డిని మాజీ జడ్పీటీసీ సభ్యులు మాలపల్లి లక్ష్మయ్య హెచ్చరించారు. శుక్రవారం మంత్రాలయం మండలంలోని మాలపల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాలపల్లిలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్