పెద్దకడబూరులో చవితి వేడుకలు

73చూసినవారు
పెద్దకడబూరు మండల కేంద్రంలో శనివారం వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండపాల్లో కొలువు తీరిన గణనాథుల విగ్రహాలకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. పండుగను పురస్కరించుకొని చావిడిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పలు పాటలకు వేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్