మా సోదరుడిని మరోసారి ఎమ్మెల్యే గా గెలిపించండి

80చూసినవారు
మా సోదరుడిని మరోసారి ఎమ్మెల్యే గా గెలిపించండి
మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో మరోసారి మా సోదరుడు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని రామచంద్ర నగర్ ఎస్సీ కాలనీలో సాయంత్రం వైఎస్సార్సీపీ నేత లు జి. భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ప ఆధ్వర్యంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్