జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

66చూసినవారు
జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పుష్పగుచ్చం అందజేసి రాజకీయ పరిస్థితులపై కొంతసేపు చర్చించారు. ఆయన వెంట వైసీపీ ముఖ్య నాయకులు ప్రదీప్ రెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్