మాధవరం చెక్ పోస్టును తనిఖీ చేసిన సెబ్ ఎస్పి

53చూసినవారు
మాధవరం చెక్ పోస్టును తనిఖీ చేసిన సెబ్ ఎస్పి
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం గ్రామ సరి హద్దులో ఉన్న చెక్ పోస్టును బుధవారం సెబ్ రవికుమార్ ఎస్పి ఆకస్మిక తనిఖీలు చేశారు. రవికుమార్ ఎస్పి సెబ్ మాట్లాడుతూ కర్నాటక సరిహద్దు ప్రాంతం నుండి అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి ఉంచాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజశేఖర కు పోలీసులకు సూచించారు.

సంబంధిత పోస్ట్