శ్రీ మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం హుండీ ఆదాయం 3, 41, 46, 445

61చూసినవారు
శ్రీ మఠం హుండీ ఆదాయం శ్రీ మఠం హుండీ ఆదాయం 3, 41, 46, 445
పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం జూన్ నెల 30 రోజులకు గాను (3, 41, 46, 445)మూడు కోట్ల నలబై ఒక్క లక్షల నలబైఆరు వేల నాలుగు వందల నలబై ఐదు రూపాయలు వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ ఎస్ కె. శ్రీనివాస్ రావు తెలిపారు. మరియు 82 గ్రాముల బంగారం వెండి 2570 గ్రాముల వచ్చినట్లు ఈ మొత్తాన్ని కూడా ఎస్బిఐలో ఉన్న శ్రీ మఠం ఖాతా యందు జమ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్